Rajamouli Wants Alia Bhatt For The Main Female Lead In RRR | Filmibeat Telugu

2019-03-07 2,435

Rajamouli wants Alia Bhatt for the main female lead in RRR. She was earlier approached but her dates not avalable. Again, Rajamouli has ordered his production team to approach whether she can adjust dates if she is provided more remuneration
#rrr
#rajamouli
#tollywood
#aliabhatt
#ramcharan
#ntr
#bahubali
#ranabeerkapoor
#gulluboy
#udthapanjab

బాహుబలి, బాహుబలి 2 తర్వాత రాజమౌళి నుంచి రాబోయే సినిమాపై కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని రూపొందిస్తున్నాడు జక్కన్న.రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ విషయంలో రాజమౌళి ప్రతి అంశాన్ని చాలా కీలంగా తీసుకుంటున్నారు. హీరోయిన్ల ఎంపిక ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా తాను అనుకున్న వారి డేట్స్ దొరక్క పోవడంతో వెయిట్ చేయాల్సి వస్తోంది. సినిమాలోని పాత్రకు పెర్ఫెక్టుగా సూటయ్యే బ్యూటీస్ కోసం రాజమౌళి వెయిట్ చేస్తున్నాడు.